Warning: session_start() [function.session-start]: Cannot send session cookie - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: session_start() [function.session-start]: Cannot send session cache limiter - headers already sent (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 426
Vidhya - విద్య Vijayawada Online.. The First Vijayawada Information Portal. Tourism, Chat, Free Classifieds, Jobs, Chating, Radio, TV, Education, Games & more.... http://www.vijayawadaonline.com/vidhya.html Sat, 27 Nov 2021 14:46:40 +0000 Joomla! 1.5 - Open Source Content Management en-gb guidelines for writing exams http://www.vijayawadaonline.com/vidhya/905-guidelines-for-writing-exams.html http://www.vijayawadaonline.com/vidhya/905-guidelines-for-writing-exams.html guidelines for writing exams

]]>
Vidhya Tue, 10 Mar 2015 11:12:44 +0000
Diploma Courses in select Polytechnics http://www.vijayawadaonline.com/vidhya/667-diploma-courses-in-select-polytechnics.html http://www.vijayawadaonline.com/vidhya/667-diploma-courses-in-select-polytechnics.html Department of Technical Education, Hyderabad, invites online applications for admission into its diploma courses offered in the selected Polytechnics:
Courses / Eligibility:
  1. Diploma in Home Science / Craft Technology / Garment Technology / Commercial & Computer Practice. (Pass in SSC / Equivalent)
  2. Diploma in Hotel Management & Catering Technology. (Pass in Intermediate / Equivalent)
    ]]> Vidhya Thu, 23 May 2013 13:51:42 +0000 కార్పొరేట్ ప్రపంచంలో ఉజ్జ్వల కెరీర్‌కు.. క్యాట్ CAT http://www.vijayawadaonline.com/vidhya/417-cat-iim.html http://www.vijayawadaonline.com/vidhya/417-cat-iim.html విడుదలైంది.

    ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లలో పీజీ పట్టా పొందడమంటే.. అవకాశాలకు ఆకాశమే హద్దు. దేశ వ్యాప్తంగా 13 నగరాల్లో ఐఐఎం క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిల్లో అడ్మిషన్ పొందడం ద్వారా ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకోవాలనుకునే విద్యార్థులు ఎందరో. దాదాపు 3000 సీట్ల కోసం పోటీ లక్షల్లోనే ఉంటుంది. కాబట్టి పకడ్బందీ ప్రిపరేషన్‌తో విజయం సాధ్యం.

    గతేడాది మాదిరిగానే:
    క్యాట్ పరీక్షను ఈ ఏడాది ఐఐఎం-కోజికోడ్ కో-ఆర్డినేట్ చేస్తుంది. కంప-్యటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో పరీక్షను నిర్వహిస్తారు. అన్ని రకాల అకడెమిక్ బ్యాక్‌గ్రౌండ్లకు చెందిన విద్యార్థులను ప్రోత్సహించడానికి వీలుగా గతేడాది ప్రారంభించిన ఎగ్జామ్ ప్యాట్రన్‌నే ఈ ఏడాది కూడా అమలు చేస్తున్నారు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. అవి.. క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ ప్రిటేషన్; వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్. పరీక్షలో..ఈ రెండు విభాగాలకు ప్రత్యేకమైన సమయ పరిమితి ఉంటుంది. ప్రతి విభాగానికి 70 నిమిషాల చొప్పున మొత్తం 140 నిమిషాల సమయాన్ని సమాధానాలను గుర్తించడానికి కేటాయించారు. ప్రతి సెక్షన్లో 30 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ప్రతి సెక్షన్‌కు కౌంట్‌డౌన్ టైమర్ నిబంధన ఉంటుంది. నిర్దిష్ట సెక్షన్‌కు కేటాయించిన సమయం ప-ర్తయితే సమాధానలివ్వడం ప-ర్తి కాకున్నా మరో సెక్షన్‌కు వెళ్లాలి.

    ట్యుటోరియల్-ప్రాక్టీస్ టెస్ట్:
    పరీక్ష ప్రారంభానికి ముందు.. కంప-్యటర్ బేస్డ్ టెస్ట్ సమయంలో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో అభ్యర్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సూచనలు, సలహాలతో కూడిన 15 నిమిషాల ట్యుటోరియల్ అందుబాటులో ఉంటుంది. రిపోర్టింగ్ టైమ్ విషయానికొస్తే.. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంటన్నర ముందు రిపోర్ట్ చేయాలి. వెబ్‌సైట్‌లో క్యాట్-2012 ప్రాక్టీస్ టెస్ట్ అందుబాటులో ఉంది. క్యాట్ టెస్ట్ సైట్స్ వివరాలు రిజిస్ట్రేషన్ ప్రారంభమైన తర్వాత అందుబాటులోకి వస్తాయి.

    ప్రవేశ విధానం:
    క్యాట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులు.. దేశ వ్యాప్తంగా ఉన్న 13క్యాంపస్‌లలో.. తమకు నచ్చిన ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవే శం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ఇన్‌స్టిట్యూట్‌లను బట్టి వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా క్యాట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు.. రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ వంటి పద్ధతుల ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. షార్ట్‌లిస్ట్ సమయం లో.. ప్రీవియస్ అకడెమిక్ రికార్డు, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వివరాల కోసం ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల వెబ్‌సైట్లను చూడొచ్చు.

    క్యాట్-2012 సమాచారం
    అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం (ఎస్సీ/ఎస్టీ/డిఫెరెంట్లీ ఎబుల్డ్‌లకు 45 శాతం) మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం.
    దరఖాస్తు విధానం: ఎంపిక చే సిన యాక్సిస్ బ్యాంక్ శాఖల నుంచి క్యాట్ వోచర్‌ను కొనుగోలు చేయాలి. తర్వాత ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. www.catiim.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి ‘రిజిస్టర్ ఫర్ క్యాట్ 2012’ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయూలి. ఆ వెంటనే ఓ ప్రత్యేక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో వోచర్ నెంబర్ అనే ఆప్షన్‌లో సంబంధిత వోచర్ నెంబర్‌ను ఎంటర్ చేయడంతోపాటు.. దానికింద సెక్యూరిటీ కోడ్ బాక్స్‌లో నెంబర్లను ఎంటర్ చేయూలి.

    సెక్యూరిటీ కోడ్ బాక్స్‌పైన అప్పటికే కనిపించిన నెంబర్లనే రాయూలి. ఈ రెండు ప్రక్రియలు ప-ర్తయ్యూక ‘సబ్మిట్’ బటన్ మీద క్లిక్ చేస్తే.. క్యాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో తొలుత లాగిన్ విండో ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ క్రమంలో అభ్యర్థులు ఐఐఎంలు, కోర్సుల వివరాలను ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. రిజిస్ట్రేషన్ సంబంధిత వివరాల కోసం www.catiim.in చూడొచ్చు.

    వోచర్ల అమ్మకం: జూలై 30-సెప్టెంబర్ 17, 2012
    రిజిస్ట్రేషన్ షెడ్యూల్:జూలై 30-సెప్టెంబర్19, 2012
    టెస్ట్ షెడ్యూల్: అక్టోబర్ 11 - నవంబర్ 6, 2012
    ఫలితాల విడుదల: జనవరి 9, 2013
    వివరాలకు: www.catiim.in

    ప్రిపరేషన్ టిప్స్

    అవగాహన:
    ముందుగా పరీక్షలో అడిగే నాలుగు సబ్జెక్ట్‌లు.. క్వాంటిటేటివ్, వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై అవగాహన పెంచుకోవాలి. క్వాంటిటేటివ్ ఎబిలిటీలో.. అల్జీబ్రా, జా మెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్ వంటి అంశాలు ఉంటాయి. వెర్బల్ ఎబిలిటీలో రీడింగ్ కాంప్రెహెన్షన్, గ్రామర్, వొక్యాబులరీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో గ్రాఫ్స్, చార్ట్స్ సంబంధ ప్రశ్నలు అడుగుతారు.

    బేసిక్స్‌పై పట్టు:
    అందరూ భావిస్తున్నట్లు క్యాట్ క్లిష్టంగా ఉండదు. మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లలోని నాలెడ్జ్‌ను టెస్ట్ చేసే విధంగా ఉంటుంది. ఇవి కూడా స్కూల్ స్థాయికి అటుఇటుగా ఉంటాయి. కాబట్టి క్యాట్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంబంధిత అంశాల్లోని బేసిక్స్‌పై పట్టు సాధించే విధంగా కృషి చేయాలి అంటున్నారు క్యాట్-2011లో 99.99 పర్సంటైల్‌తో టాపర్‌గా నిలిచిన శేఖర్ ఆనంద్. కాబట్టి ప్రాథమిక దశ నుంచి ప్రిపరేషన్ సాగించడం మంచిది. అంశాల వారీగా.. సీబీఎస్‌ఈ/ ఐసీఎస్‌ఈ పదో తరగతి మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకాలు చదవాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఎకనామిక్ టైమ్స్ వంటి దిన పత్రికలను క్రమం తప్పకుండా చదవాలి. వీటిల్లో ఉపయోగించే పదాల కోసం ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీని రిఫర్ చేయడం కూడా ఇంగ్లిష్ ఇంప్ర-వ్ అవ్వడానికి దోహదం చేస్తుంది.


    బలాలు-బలహీనతలు:
    క్యాట్ ప్రిపరేషన్ క్రమంలో అభ్యర్థులు ముందుగా స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. అంశాల వారీగా తమ అవగాహన స్థాయి తెలుసుకోవాలి. ఇందు కోసం మాక్ టెస్ట్‌లకు హాజరవ్వాలి. తమ అవగాహన స్థాయిని రివ-్య చేసుకోవాలి. దీన్ని ఆధారంగా చేసుకుని ప్రిపరేషన్ ప్లాన్ రూపొందించుకోవచ్చు. ఒక సెక్షన్లో తక్కువ స్కోర్ చే యడానికి గల కారణాలను విశ్లేషించుకోవాలి. కాన్సెప్ట్‌పై పట్టు లేకపోవడమా లేదా ప్రాక్టీస్ లేకపోవడమా? ఏది కారణమనే విషయాన్ని సమీక్షించుకోవాలి. ప్రతి విభాగంలో తప్పు చేస్తున్న అంశాలపై దృష్టి సారించి వాటికి ప్రత్యేక స్ట్రాటజీ రూపొందించుకోవాలి. వీక్‌గా ఉన్న సెక్షన్లో స్ట్రాంగ్ అయ్యే విధంగా పట్టు ఉన్న విభాగాలపై మరింత పట్టు సాధించేలా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి.

    టైమ్ మేనేజ్‌మెంట్:
    పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తేదీ, అందుబాటులో ఉన్న సమయం, వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా సెక్షన్ల వారీగా అందుబాటులో ఉన్న సమయాన్ని విభజించుకుని టైమ్ టేబుల్ రూపొందించుకోవాలి. మంచి స్కోర్ చేసిన సబ్జెక్టుకు ఎక్కువ సమమం కేటాయించాలి. అదే సమయంలో తక్కువ స్కోర్ చేసిన సెక్షన్లను విస్మరించకూడదు. వారానికి కనీసం రెండు మాక్ టెస్ట్‌లు రాసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. తర్వాత వీటి సంఖ్య మూడుకు పెంచాలి. తర్వాత ఫలితాలను విశ్లేషించుకుని అవసరమైతే బేసిక్స్‌పై దృష్టి సారించాలి. ప్రతి అభ్యర్థి సెప్టెంబర్ చివరి నాటికి వీలైనంత ఎక్కువ అంశాల్లో ప్రతిభను మెరుగుపరుచుకునేలా లక్ష్యం ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత నుంచి పరీక్ష రోజు వరకు అందుబాటులో ఉన్న సమయంలో నేర్చుకున్న అంశాల పునశ్చరణకు కేటాయించాలి. పునశ్చరణ వల్ల కాన్సెప్ట్‌లపై మరింత పట్టుకు వీలవుతుంది. ఈ సమయంలో కొత్త అంశాలను ప్రయత్నించడం సరికాదు.

    ఇటు ప్రిపరేషన్, అటు పరీక్ష సమయంలో టైం మేనేజ్‌మెంట్ ఎంతో ప్రధానం. ముఖ్యంగా గత ఏడాదే మొదలు పెట్టిన ఆన్‌లైన్ టెస్ట్ విధానంతో టైం మేనేజ్‌మెంట్ ఆవశ్యకత ఎంతో పెరిగింది. రీజనింగ్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగాల్లో కష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువల్ల చివర్లో సమయం చాలక మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. సులువైన, ఎక్కువ మార్కులు వచ్చే విభాగాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ సాగిస్తే విజయం సాధించవచ్చు. ఈ విషయంలో పరీక్ష సమయంలో నిర్ణీత విభాగంలో సామర్థ్యం, కేటాయించాల్సిన సమయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

    ప్రశ్నల ఎంపిక:
    క్యాట్ మాత్రమే కాకుండా ఇతర పరీక్షల్లోనూ విజయానికి దోహదం చేసే వ-్యహం ప్రశ్నల ఎంపిక. నిర్ణీత సెక్షన్‌కు కేటాయించిన సమయంలో ముందుగా బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాతే మిగతా ప్రశ్నలవైపు దృష్టి సారించాలి. దీనికి ఎలాంటి ప్రిపరేషన్, టెక్నిక్స్ ఉండవు. ప్రతి విద్యార్థి స్వయంగా తమ అవగాహన స్థాయి ఆధారంగానే దీన్ని గుర్తించాలి.

    సబ్జెక్టుల వారీగా రీడింగ్ కాంప్రహెన్షన్:
    ఇందులో రాణించాలంటే సునిశిత పరిశీలన, ఏకాగ్రత అవసరం. రీడిం గ్ ప్రాక్టీస్ చేయాలి. దినపత్రికలు, మేగజీన్లు, ఇంటర్నెట్ బ్లాగ్స్ చక్కటి మార్గాలు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయం వరకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, సమకాలీన అంశాలపై అవగాహన మేలు చేస్తుంది. ఒక అంశం సారాంశాన్ని సంక్షిప్తంగా రాసే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.

    క్వాంటిటేటివ్ ఎబిలిటీ:
    ఇందులో మంచి మార్కులకు బేసిక్స్‌పై పట్టు ప్రధాన మార్గం. ఒక చాప్టర్‌లోని అంశాలను విభజించుకుని ప్రాక్టీస్ చేయడం సముచితం. ముఖ్యంగా నంబర్స్, జామెట్రీ, అల్జీబ్రా విభాగాల్లో ఈ విధానం ఎంతో అవసరం. ప్రాక్టీస్ కూడా ఎంతో ముఖ్యం. నేరుగా సమాధానాలను ఆలోచించకుండా నిర్ణీత సమస్యకు సంబంధించి ఫార్ములా ఆధారంగా దశల వారీగా సమాధానం పొందే విధంగా నైపుణ్యం సాధించాలి.

    లాజికల్ రీజనింగ్:
    అభ్యర్థులు తమ స్వీయ ఆలోచనతో రాణించగలిగే విభాగమిది. ఒక సమాచారం ఇచ్చి దాని ఆధారంగా అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రశ్నల్లోని స్టేట్‌మెంట్లను ఇతర స్టేట్‌మెంట్లతో పోల్చి ‘కీ’లక పరిష్కారాన్ని గుర్తించే నైపుణ్యం అవసరం.

    డేటా ఇంటర్‌ప్రిటేషన్:
    ఇతర సబ్జెక్టులతో పోల్చితే అభ్యర్థులకు క్లిష్టంగా భావించే విభాగం డేటా ఇంటర్‌ప్రిటేషన్. పైచార్ట్‌లు, గ్రాఫ్‌లు, టేబుల్స్‌ను విశ్లేషిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. అంతేకాకుండా.. సూక్ష్మ పరిశీలన, కాలిక్యులేషన్, లాజికల్ రీజనింగ్ ఆధారిత ప్రశ్నలు కూడా ఉంటాయి. ఈ విభాగంలో పట్టు కోసం సాధనం నిరంతర ప్రాక్టీస్. ఒక నిర్ణీత అంశాన్ని వేగంగా విశ్లేషించే సామర్థ్యం సొంతం చేసుకోవాలి. ముఖ్యంగా పర్సంటేజీ, యావరేజెస్‌పై పట్టు సాధించాలి.]]>
    Vidhya Mon, 06 Aug 2012 11:59:01 +0000
    Paramedical Courses http://www.vijayawadaonline.com/vidhya/376-paramedical-courses.html http://www.vijayawadaonline.com/vidhya/376-paramedical-courses.html A paramedic is a medical professional, usually a member of the emergency medical services, who primarily provides pre-hospital advanced medical and trauma care. A paramedic is charged with providing emergency on-scene treatment, crisis intervention, life-saving stabilization and transport of ill or injured patients to definitive emergency medical and surgical treatment facilities, such as hospitals and trauma centers. 

    Apart from doctors, paramedical professionals play an integral role in an efficient functioning of the healthcare mechanism. The students of science with biology at 10+2 level can make a rewarding career in various disciplines of paramedical sciences such as pharmacy, medical laboratory technology (MLT), radiography, physiotherapy, occupational therapy and medical transcription (MT), among others. 

    Medical Laboratory Technology 
    The development of sophisticated diagnostic equipment has proven to be of great help to the doctors for treating patients. Accordingly, the need for skilled technicians has increased. A medical lab technologist performs certain chemical, microscopic and bacteriological test essential for detection, diagnosis and treatment of diseases. The undergraduate courses in MLT are available at degree and diploma level. 

    Radiography 
    There are two types of radiographers - diagnostic radiographers and therapeutic radiographers. The function of a diagnostic radiographer is to take X-rays of a particular part of a patient’s body, whereas, the therapeutic radiographer treats the patient by using X-ray and radioactive isotopes. They both work under a qualified radiologist. Various institutes offer courses in radiography at degree, diploma and certificate level. 

    The following are the various paramedical courses offered by AP Paramedical Board 
    1. Laboratory Services: 
      Diploma in Medical Lab Technology (Laboratory Technology Training Course) 
      Certificate Course in Blood Banking / Transfusion Technology 
      B.Sc. Medical Lab Technology (under University of Health Sciences) 
    2. Imageology: 
      Certificate of Radiographic Assistant (C.R.A) course 
      Cardiology Tech 
      Diploma in Medical Imaging course 
    3. Cardiology Services: 
      Electro cardiogram (E.C.G) Technician Training course 
      Cardiology Technician Training course. 
      Cath Laboratory Technician Training Course 
      Perfusion Technology Training Course. 
    4. Anesthesia Services: 
      Anesthesia Technician Training course. 
    5. E.N.T.Services: 
      Audio Metric Technician Training course. 
    6. Ophthalmic Services: 
      Ophthalmic Assistant Course 
      Optometrist Course 
    7. Dental Services: 
      Dental Hygienist Course 
      Dental Technician course 
    8. Nephrology Services: 
      Dialysis Technician Training course. 
    9. Multipurpose Health Worker (Male) course: 
      Diploma in Multipurpose Health Assistance (Male) 
      Eligibility Requirements: 
      Candidates should have passed in SSC / 10th Class / Intermediate.

    For complete details visit : Click here]]>
    Vidhya Fri, 06 Jul 2012 22:01:14 +0000
    ఐబీఏబీ-బెంగళూరు ఆఫర్ చేసే కోర్సులు? http://www.vijayawadaonline.com/vidhya/375-ibab-bangloor-cources.html http://www.vijayawadaonline.com/vidhya/375-ibab-bangloor-cources.html
    ఎంఎస్సీ(బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ బయోటెక్నాలజీ)
    పీజీ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్
    అర్హత: 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఫార్మసీ/లైఫ్ సెన్సైస్/ఏదైనా బ్రాంచ్‌తో ఇంజనీరింగ్‌లలో) లేదా ఎంబీబీఎస్/బీడీఎస్/బీవీఎస్సీ.
    పోస్ట్‌గ్రాడ్యుయేట్ లేబొరేటరీ కోర్స్ ఇన్ బయోటెక్నిక్స్
    అర్హత: లైఫ్ సెన్సైస్‌లోని ఏదైనా సబ్జెక్ట్‌తో ఎంఎస్సీ/బీటెక్ లేదా ఎంబీబీఎస్/బీఎస్సీ(బయోటెక్నాలజీ).
    వివరాలకు: www.ibab.ac.in]]>
    Vidhya Fri, 06 Jul 2012 21:58:05 +0000
    ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న వర్సిటీలేవి? http://www.vijayawadaonline.com/vidhya/374-2012-07-06-21-57-58.html http://www.vijayawadaonline.com/vidhya/374-2012-07-06-21-57-58.html ఐదేళ్లపాటు ఉండే ఈ కోర్సులో చేరడానికి అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌లతో ఇంటర్మీడియెట్. యూనివర్సిటీ నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. సంబంధిత నోటిఫికేషన్ ప్రతి ఏటా మే నెలలో వెలువడుతుంది.
    వివరాలకు: www.uohyd.ac.in

    ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు:
    ఆదికవి నన్నయ యూనివర్సిటీ-రాజమండ్రి
    కోర్సు: ఎంఎస్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్
    అర్హత: ఇంటర్మీడియెట్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్)
    వివరాలకు: www.nannayauniversity.info
    ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్
    కోర్సు: ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్)
    {పవేశం: ఐఐటీ-జేఈఈ ర్యాంక్ ఆధారంగా
    వివరాలకు: www.iitk.ac.in
    ఇండియన్ స్కూల్స్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్
    కోర్సు: ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్)
    {పవేశం: ఐఐటీ-జేఈఈ ర్యాంక్ ఆధారంగా
    వివరాలకు: www.ismdhanbad.ac.in]]>
    Vidhya Fri, 06 Jul 2012 21:57:32 +0000
    మన రాష్ట్రంలో బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్న కాలేజీలు? http://www.vijayawadaonline.com/vidhya/373-2012-07-06-21-57-21.html http://www.vijayawadaonline.com/vidhya/373-2012-07-06-21-57-21.html
    బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) కోర్సులో చేరడానికి అర్హత: ఇంటర్మీడియెట్(ఎంపీసీ) ఉత్తీర్ణత. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్‌‌స టెస్ట్(ఎంసెట్) పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్ ఖరారు చేస్తారు. సంబంధిత నోటిఫికేషన్ ప్రతి ఏటా ఫిబ్రవరిలో వెలువడుంది. మే నెలలో పరీక్ష ఉంటుంది.
    మన రాష్ట్రంలో బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్న కాలేజ్‌లు:
    కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్-సంగారెడ్డి
    (మెదక్ జిల్లా)
    కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్-మడకశిర
    (అనంతపురం జిల్లా)
    కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్-బాపట్ల
    (గుంటూరు జిల్లా)]]>
    Vidhya Fri, 06 Jul 2012 21:56:59 +0000
    ఇండియన్ ఫారెన్ సర్వీస్‌లో చేరడం ఎలా? http://www.vijayawadaonline.com/vidhya/372-2012-07-06-21-56-44.html http://www.vijayawadaonline.com/vidhya/372-2012-07-06-21-56-44.html ఇండియన్ ఫారెన్ సర్వీస్‌లో చేరడం ఎలా?

    ప్రపంచంలోని వివిధ దేశాలతో రాజకీయ, దౌత్య, ఆర్థిక, వాణిజ్య, విద్య, సాంస్కృతిక సంబంధాలను దేశం తరపున పర్యవేక్షించే అత్యున్నత విభాగమే ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్). యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా ఐఎఫ్‌ఎస్‌లో ప్రవేశం పొందొచ్చు. సివిల్ సర్వీసెస్ పరీక్షను యూపీఎస్సీ ప్రతి ఏటా నిర్వహిస్తుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పరీక్షకు హాజరు కావచ్చు.

    ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశలుగా ఉండే ఈ పరీక్షకు నోటిఫికేషన్ నవంబర్/ డిసెంబర్‌లలో వెలువడుతుంది. పరీక్షను మే నెలలో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలు అక్టోబర్/ నవంబర్‌లలో ఉంటాయి. ప్రిలిమ్స్ అందరికీ కామన్‌గా, ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మెయిన్స్‌కు హాజరు కావాలి.

    మెయిన్స్ డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో 9 పేపర్లు ఉంటాయి. మెయిన్స్‌లో ఆప్షనల్ సబ్జెక్ట్స్‌ను ఎంచుకోవచ్చు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో అర్హత సాధించిన వారికి పోస్టింగ్ ఖరారు చేస్తారు. ఇందులో టాప్ ర్యాంక్ దక్కించుకుంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్‌లో ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు.
    వివరాలకు: www.upsc.gov.in

    సర్వీస్‌కు ఎంపికైన అభ్యర్థులకు లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్- ముస్సోరి (ఉత్తరాఖండ్) తర్వాత ఫారెన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్- న్యూఢిల్లీలో శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో వీరికి వివిధ అంశాలపై శిక్షణనిస్తారు. తప్పనిసరిగా ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి.

    సర్వీస్‌లో చేరిన తర్వాత విదేశాల్లోని భారతీయ కౌన్సులేట్స్‌లో పని చేయాల్సి వస్తే.. థర్డ్ సెక్రటరీ, సెకండ్ సెక్రటరీ, ఫస్ట్ సెక్రటరీ, కౌన్సెలర్, అంబాసిడర్, హైకమిషనర్, పర్మినెంట్ రిప్రజెంటేటివ్, వైస్ కౌన్సెల్, కౌన్సెల్, కౌన్సెల్ జనరల్ వంటి వివిధ హోదాలను అందుకోవచ్చు. విదేశాంగ మంత్రిత్వ శాఖలో రిక్రూట్ అయితే.. అండర్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, డెరైక్టర్, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, సెక్రటరీ వంటి హోదాలు ఉంటాయి.
    వివరాలకు: http://fsi.mea.gov.in/

    ]]>
    Vidhya Fri, 06 Jul 2012 21:56:02 +0000
    Outsourcing - ఔట్‌సోర్సింగ్ http://www.vijayawadaonline.com/vidhya/367-outsourcing-.html http://www.vijayawadaonline.com/vidhya/367-outsourcing-.html
    ఒక కంపెనీ తన నాన్ కోర్ వ్యవహారాలను వేరే దేశానికి బదిలీచేసి తక్కువ వ్యయానికే అక్కడి నుంచి ఐటీ ఆధారిత సేవలను అందుకోవడాన్నే బీపీవో అంటారు. దీన్నే ఐటీ ఎనాబిలిడ్ సర్వీసెస్(ఐఈటీఎస్) అని కూడా పేర్కొంటారు. ఇంగ్లిష్ మాట్లాడే యువత, కంప్యూటర్‌పై విస్తృత అవగాహన, తక్కువ ఖర్చుకే మానవ వనరుల లభ్యత, అనుకూలమైన టైమ్ జోన్, నాణ్యమైన పనితీరుతో బీపీవో కార్యకలాపాలకు భారత్ ప్రధాన కేంద్రమైంది.

    భారత్-బీపీవో రంగం:
    కాల్ సెంటర్లు: కాల్ సెంటర్ అనేది సేవల కేంద్రం. ఇక్కడ ఫోన్లు, ఇంటర్నెట్, విస్తృతమైన డేటాబేస్, వాయిస్ ఆధారిత, వెబ్ ఆధారిత సమాచారంతో సుశిక్షితులైన మానవ వనరుల ద్వారా దేశ విదేశాల్లోని వినియోగదారులకు వివిధ సేవలు అందుతాయి. బ్యాంకింగ్, తయారీ రంగం, మార్కెట్ రీసెర్చ్, ఫార్మాస్యూటికల్స్, సేల్స్, ఆర్డర్ డెస్క్, కస్టమర్ సర్వీసెస్, హెల్ప్ డెస్క్, ఎమర్జెన్సీ డిస్పాచ్, క్రెడిట్ కలెక్షన్స్, ఫుడ్ సర్వీసెస్, ఎయిర్‌లైన్/హోటల్ రిజర్వేషన్స్ వంటి అన్ని రంగాల్లోనూ.. కాల్ సెంటర్లు ఉన్నాయి.

    భవిష్యత్ అవకాశాలు:
    నాస్‌కామ్ అంచనాల ప్రకారం- బీపీవో పరిశ్రమలో వ్యాపార అవకాశాలున్న విభాగాలు..
    కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్: ఇందులో టెక్నికల్ హెల్ప్, హెల్ప్ డెస్క్ కార్యకలాపాలుంటాయి. ఉద్యోగులు కార్పొరేట్, ఇతర క్లయింట్లకు సేవలు అందిస్తారు. ఇందులో కస్టమర్‌తో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది.

    మార్కెటింగ్ సర్వీసెస్: ఇందులో ప్రధానంగా సేల్స్, మార్కెటింగ్ ఉంటాయి. ఇది టెలిమార్కెటింగ్. కంటెంట్ డెవలప్‌మెంట్, కన్సల్టెన్సీ ప్రధానంగా ఉంటాయి. సేల్స్ ప్రక్రియలో భాగంగా ఫోన్ ద్వారా ఆర్డర్లు ఇచ్చే వినియోగదారులకు సేవలు అందుతాయి.

    హ్యూమన్ రీసోర్స్ సర్వీసెస్: ఇందులో పేరోల్ బెనిఫిట్స్, ఎడ్యుకేషన్/ట్రైనింగ్, రిక్రూటింగ్, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్, కంటింజంట్ వర్క్ ఫోర్స్ మేనేజ్‌మెంట్, వర్క్‌ఫోర్స్ అనాలసిస్ అవుట్ సోర్స్ అవుతాయి.

    ఫైనాన్స్, అకౌంటింగ్ సర్వీసెస్: ఇది ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ కార్యకలాపాలతో మొదలైన ప్పటికీ క్లయింట్‌లు తమ బిజినెస్ నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఫైనాన్షియల్ అనాలసిస్ సొల్యూషన్స్ కూడా అందించే అవకాశముంది.

    ఇంజనీరింగ్ సర్వీసెస్: ప్రొడక్ట్, లేదా సేవల ఉత్పత్తిలో టెక్నికల్ కన్సల్టెన్సీని అందించడం దీనిలో ప్రధాన విధి. ఇందులో ప్రధానంగా రీసెర్చ్, డెవలప్‌మెంట్, ప్రొడక్ట్ డెవలప్ మెంట్, ప్రొడక్ట్ డిజైన్, టెస్టింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డాక్యుమెంటేషన్, ఇంజనీరింగ్ అనాలసిస్ ఉంటాయి.

    లాజిస్టిక్స్: ఇందులో సప్లై చైన్ మేనేజ్‌మెంట్ ప్రధానం. ఇన్వెంటరీ కాస్ట్‌ను తగ్గించడం, డెలివరీ షెడ్యూల్‌ను మెరుగుపర్చడం దీని ప్రధాన ఉద్దేశం. ఇన్‌వాయిస్ కలెక్షన్, పేమెంట్ ప్రాసెసింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ రూట్ ఆప్టిమైజేషన్, వేర్‌హౌసింగ్, ఇన్‌వెంటరీ కంట్రోల్ సేవలు కూడా ఉంటాయి.

    హెల్త్‌కేర్: మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ సేవలతో ఇది ప్రారంభమైంది. తాజా ట్రెండ్ డిసీజ్ మేనేజ్‌మెంట్, మెడికల్ ఇమేజింగ్ సేవలు.

    ఫ్రెషర్స్‌కు జాబ్ ప్రొఫైల్స్: కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, క్వాలిటీ అనలిస్ట్, వాయిస్ ట్రైనర్, ప్రాసెస్ ట్రైనర్,సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, టెలీ కాలర్,కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, ప్రాసెస్ అసోసియేట్,కాన్ఫరెన్స్ ఎగ్జిక్యూటివ్,టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్...లాంటి హోదాలుంటాయి
    వేతనాలు: చాలామంది తాజా గ్రాడ్యుయేట్లకు బీపీవో జాబ్ ఆకర్షణీయంగా మారడానికి ప్రధాన కారణం..పే ప్యాకేజ్. ఎమ్మెన్సీల్లో సాధారణంగా ప్రారంభ వేతనం నెలకు 20,000 వరకూ ఉంటుంది.

    ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. రాత పరీక్షలో ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ ఉంటాయి. ఇంటర్వ్యూలో ఇంగ్లిష్‌లో సరిగా మాట్లాడుతున్నారా లేదా అనేది పరీక్షిస్తారు. టెక్ సపోర్ట్‌కి రైటింగ్ స్కిల్స్, కస్టమర్ కేర్‌కి యాక్సెంట్ ప్రధానంగా గమనిస్తారు.

    స్కిల్స్:
    ఇంగ్లిష్‌పై గట్టి పట్టుండాలి.
    కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ స్పీడ్, మార్కెటింగ్ నైపుణ్యాలు, కస్టమర్ల ప్రవర్తనపై అవగాహన అవసరం.
    డేటాబేస్‌లోకి సమాచారాన్ని వేగంగా చేర్చగలగడం, తిరిగి తీసుకోవడం తెలియాలి.
    సమస్యలను విశ్లేషించే సామర్థ్యాలుండాలి.
    మంచి కమ్యూనికేషన్‌తోపాటు లిజనింగ్ స్కిల్స్ కూడా చాలా అవసరం.
    ఓపిగ్గా వినడంతోపాటు కస్టమర్‌ను ఒప్పించగలిగే నైపుణ్యాలుండాలి.
    టాప్ బీపీఓ కంపెనీలు: డెల్, జీఈ, ఐబీఎం, డెలాయిట్, హెచ్‌పీ, అసెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో....

    అసెంచర్‌తో కలిసి ఇగ్నో 6 నెలల ఆన్‌లైన్ బీపీవో శిక్షణ కోర్సును ప్రారంభించింది.
    వెబ్‌సైట్: www.ignou.ac.in

    జెన్‌ప్యాక్ట్‌తో కలిసి నిట్... యూఎన్‌ఐక్యూయూఏ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది.
    వెబ్‌సైట్: www.niituniqua.com]]>
    Vidhya Fri, 29 Jun 2012 20:29:31 +0000
    Intigrated Courses - ఇంటిగ్రేటెడ్ కోర్సులు http://www.vijayawadaonline.com/vidhya/366-intigrated-courses--.html http://www.vijayawadaonline.com/vidhya/366-intigrated-courses--.html
    ఏ కోర్సులకు ఎవరు అర్హులు:
    మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ పూర్తిచేసినవారు ఇంజనీరింగ్, సైన్స్‌ల్లో డిగ్రీ, పీజీ చదవొచ్చు. లేదంటే.. ఇంటర్ అర్హతతో లా, మేనేజ్‌మెంట్, కామర్స్ వంటి కోర్సుల్లోనూ చేరొచ్చు. ఐదేళ్ల ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరి, మూడేళ్లకే మానేసే వారికి డిగ్రీ వస్తుంది. నాలుగేళ్లు చదివితే డిగ్రీ (ఆనర్స్) ఇస్తారు. ఐదేళ్లు పూర్తి చేస్తే ఐదేళ్ల పీజీ పట్టా చేతికొస్తుంది.

    రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు- సంస్థలు...
    ఆదికవి నన్నయ వర్సిటీ: ఎంఎస్(బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, మైక్రోబయోలజీ, పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోరేషన్
    వెబ్‌సైట్: www.nannayauniversity.info
    ఉస్మానియా యూనివర్సిటీ: ఎంఏ (అప్లయిడ్ ఎకనమిక్స్); ఎంఎస్సీ (కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ); ఎంబీఏ
    వెబ్‌సైట్: www.osmania.ac.in
    ఆంధ్రాయూనివర్సిటీ: ఎంఎస్(జియాలజీ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, అప్లయిడ్ కెమిస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎకనామిక్స్)
    వెబ్‌సైట్: www.andhrauniversity.info
    ద్రవిడియన్ వర్సిటీ- కుప్పం: ఎంఏ (తెలుగు, ఇంగ్లీషు, హిస్టరీ), ఎంకాం (కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రట రీషిప్, కంప్యూటర్స్), ఎంఎస్సీ(కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్)
    వెబ్‌సైట్: www.dravidianuniversity.ac.in
    సెంట్రల్ యూనివర్సిటీ-హైదరాబాద్
    ఎంఎస్సీ( మ్యాథమెటికల్ సెన్సైస్/ఫిజిక్స్/ కెమికల్‌సెన్సైస్/బయాలజీ, ఆప్టోమెట్రీ విజన్,నర్సింగ్ సెన్సైస్, హెల్త్‌సైకాలజీ),
    ఎంఏ(హ్యుమానిటీస్, హిందీ, తెలుగు, ఉర్దూ, లాంగ్వేజ్ సెన్సైస్, సోషల్‌సెన్సైస్)
    వెబ్‌సైట్: www.uohyd.ernet.in
    నాగార్జున యూనివర్సిటీ:
    ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్
    ఎంఎస్‌సీ నానోటెక్నాలజీ
    వెబ్‌సైట్: www.anu.ac.in
    కాకతీయ యూనివర్సిటీ: ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ)
    శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి: ఎమ్మెస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ)
    శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం: ఎమ్మెస్సీ (బయోటెక్నాలజీ)
    యోగి వేమన యూనివర్సిటీ:
    ఎమ్మెస్సీ (ఎర్త్ సైన్స్, బయోటెక్)
    తెలంగాణ యూనివర్సిటీ:
    ఎం.ఎ. (ఎకనామిక్స్), ఎమ్మెస్సీ
    (ఫార్మా కెమిస్ట్రీ)
    మహాత్మాగాంధీ యూనివర్సిటీ:
    ఎమ్మెస్సీ (ఫార్మా కెమిస్ట్రీ)
    కృష్ణా యూనివర్సిటీ: ఎమ్మెస్సీ బయోటెక్ (మెరైన్/అగ్రి)
    ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్
    యూనివర్సిటీ: ఎంఏ-ఇంగ్లిష్
    ఇంటిగ్రేటెడ్ ఎంఏ:
    హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, సైకాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ ఈ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఒక్కో కోర్సులో మొత్తం 30 సీట్లున్నాయి.
    వెబ్‌సైట్: www.cuk.ac.in
    ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. ఒక్కో సబ్జెక్టుల్లో మొత్తం 40 చొప్పు న సీట్లున్నాయి.ఈ కోర్సులన్నింటినీ తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది.
    వెబ్‌సైట్: www.tiruvarur.tn.nic.in

    అలాగే జార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంగ్లిష్, మ్యాథ్స్, మాస్ కమ్యూనికేషన్, బిజి నెస్ అడ్మినిస్ట్రేషన్, అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ, లైఫ్‌సెన్సైస్, కల్చరల్ స్టడీస్, నానో టెక్నాలజీ, వాటర్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ కోర్సులు ఆఫర్ చేస్తోంది. ఒక్కో సబ్జెక్టులో మొత్తం సీట్లు 40.ఎంఏ ఇంగ్లిష్‌ను కర్ణాటక, కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి.
    ఎంబీఏలో కర్ణాటక, కాశ్మీర్, రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్‌ను బీహార్, రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి.

    ఎంఏ, ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం కింద డెవలప్‌మెంట్ స్టడీస్ సబ్జెక్టును బీహార్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తోంది. అదేవిధంగా ఎంఎస్సీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్ మెంటల్ సైన్స్ సబ్జెక్టులను ఆఫర్ చేస్తోంది. కేరళ సెంట్రల్ యూనివర్సిటీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ ,యానిమల్ సైన్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో 16 సీట్లతో కోర్సులు ఆఫర్ చేస్తోంది.

    జాతీయ స్థాయిలో...
    బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వివిధ కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంసీఏ కోర్సులను నిర్వహిస్తోంది.తమిళనాడులోని వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంబీఏలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు అందిస్తోంది.

    పంజాబ్ వర్సిటీ ఇంటిగ్రేటెడ్ కోర్సు కింద బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సును అందిస్తోంది.
    ఐఐఎస్‌ఈఆర్ వివిధ కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్ కోర్సులు అందిస్తోంది.
    నైసర్, భువనేశ్వర్ ఫిజిక్స్, బయాలజీ, కెమికల్ సైన్స్ కోర్సులు నిర్వహిస్తోంది.
    డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎమ్మెస్సీ-ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయలాజికల్ సెన్సైస్ కోర్సులు ఆఫర్‌చేస్తోంది.

    ఐఐటీ రూర్కీ ఎమ్మెస్సీ-మ్యాథ్స్; ఐఐటీ ఖరగ్‌పూర్ ఎమ్మెస్సీ-మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్; ఐఐటీ కాన్పూర్ ఎమ్మెస్సీ-మ్యాథ్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ కోర్సులు అందిస్తున్నాయి.
    ]]>
    Vidhya Fri, 29 Jun 2012 20:28:23 +0000