Warning: session_start() [function.session-start]: Cannot send session cookie - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: session_start() [function.session-start]: Cannot send session cache limiter - headers already sent (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 426
మన రాష్ట్రంలో బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్న కాలేజీలు?
Home Vidhya - విద్య మన రాష్ట్రంలో బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్న కాలేజీలు?


 
మన రాష్ట్రంలో బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్న కాలేజీలు? PDF Print E-mail
బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) కోర్సులో.. వ్యవసాయానికి సంబంధించి మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ మెషినరీ, అగ్రికల్చర్ సెన్సైస్, ఎఫెక్టివ్ ఇరిగేషన్ ప్రాక్టీస్ వంటి సంబంధిత అంశాలను బోధిస్తారు. కోర్సు పూర్తి చేసిన వారికి అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్, ఫుడ్ కార్పొరేషన్, డైరీ డిపార్ట్‌మెంట్, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్, పరిశోధన సంస్థలు, అగ్రి ఇండస్ట్రియల్ కార్పొరేషన్స్, మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్, ఎన్‌జీఓ, వ్యవసాయ రంగానికి రుణాలిచ్చే బ్యాంకులు, ఆర్థిక సంస్థలల్లో అసిస్టెంట్ ఇంజనీర్, డిజైనర్స్, టెక్నికల్ ఆఫీసర్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా అవకాశాలు ఉంటాయి. సంబంధిత కోర్సును ఆఫర్ చేసే ఇన్‌స్టిట్యూట్/యూనివర్సిటీలలో ఫ్యాకల్టీగా కూడా చేరొచ్చు.

బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) కోర్సులో చేరడానికి అర్హత: ఇంటర్మీడియెట్(ఎంపీసీ) ఉత్తీర్ణత. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్‌‌స టెస్ట్(ఎంసెట్) పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్ ఖరారు చేస్తారు. సంబంధిత నోటిఫికేషన్ ప్రతి ఏటా ఫిబ్రవరిలో వెలువడుంది. మే నెలలో పరీక్ష ఉంటుంది.
మన రాష్ట్రంలో బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్న కాలేజ్‌లు:
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్-సంగారెడ్డి
(మెదక్ జిల్లా)
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్-మడకశిర
(అనంతపురం జిల్లా)
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్-బాపట్ల
(గుంటూరు జిల్లా)